వార్తలకు తిరిగి వెళ్లండి

మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం విజయనగరం జిల్లా రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు ఆద్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మానవత్వం నశిస్తున్న తరుణంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాల గురించి భావితరాలకు తెలియజేసే విధంగా మానవతా సంస్థ పనిచేస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కొత్తసాయి, డైరెక్టర్ అచ్యుత్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

