వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేట మున్సిపాలిటీకి చెందిన భారత్ నగర్ సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఓ. విజయరామయ్యను కమిషనర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఆయనపై నమోదైన FIR నెం. 176/2026 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
BNS, POCSO, మరియు SC/ST అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు కావడంతో శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

