వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక మండల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను బుధవారం కలెక్టరేట్ అధికారులు గెజిట్ ద్వారా విడుదల చేశారు. జడ్పీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు.
మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని జనరల్ కేటగిరీకి ఖరారు చేశారు. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో ప్రధాన పార్టీల ఆశావహులు ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Loading comments...

