వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను బుధవారం కలెక్టరేట్ అధికారులు ఖరారు చేశారు. మహిళలకు 8, జనరల్కు 8 స్థానాలు కేటాయించారు.
కేటగిరీల వారీగా బీసీలకు 7, జనరల్కు 8, ఎస్సీకి ఒక స్థానం దక్కింది. అధికారిక జాబితా విడుదల కావడంతో ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

