వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచింగిపుట్టు మండలం చిప్పపుట్టు నుంచి గన్నేడ వరకు రూ.2.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు కూటమి నాయకులు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను ప్రారంభించారు.
రోడ్డు నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడి, రాకపోకలు సులభతరం అవుతాయని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

