Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై తెలంగాణ వాసులను స్థానికులుగా గుర్తించాలి బట్టు శ్రీధర్

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 11:00 AM నిజామాబాద్General
ముంబై తెలంగాణ వాసులను స్థానికులుగా గుర్తించాలి బట్టు శ్రీధర్ - Udayam
ముంబైలో దశాబ్దాలుగా నివసిస్తున్న తెలంగాణ వాసులను తెలంగాణ స్థానికులుగా గుర్తించాలని సత్యశోధక్ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణ వలస కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ వలస కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...