Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మరంగా పెన్షన్ దరఖాస్తుల పరిశీలన

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 7:06 PM మంచిర్యాలGeneral
ముమ్మరంగా పెన్షన్ దరఖాస్తుల పరిశీలన - Udayam
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో వచ్చిన చేయూత పెన్షన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న వివిధ కాలనీలలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల ఇంటికి వెళ్లి వివరాలు పరిశీలించారు. సెప్టెంబర్ 15 వరకు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాహుల్, సిబ్బంది అనిల్ ఉన్నారు.

Comments

G
Loading comments...