Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో ముంబయి దిగ్బంధం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 07, 2026 9:16 AM జాతీయంGeneral
వర్షాలతో ముంబయి దిగ్బంధం - Udayam
వరుస వర్షాలతో ముంబయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి ద్వీపంలా మారింది. ప్రధాన రహదారులు మూసుకుపోవడంతో పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవలే ప్రారంభించిన ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచింది. సిబ్బంది 18 గంటలు శ్రమించి మార్గాన్ని పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...