వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ముంబై-పుణె పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి.
పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ముంబై సహా పలు జిల్లాలకు ఐఎండీ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ముంబైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Comments
Loading comments...

