Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌కు కేంద్రం కసరత్తు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 07, 2026 7:17 AM జాతీయంGeneral
స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌కు కేంద్రం కసరత్తు - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పీఎం పోషణ్ పథకం విస్తరణపై 10 రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్ర విద్యాశాఖ కోరింది. ప్రస్తుతం 8వ తరగతి వరకే ఉన్న ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తోంది.

Comments

G
Loading comments...