వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో తేజో మహాలయ్ అనే శివాలయం అని, అక్కడ వీడియో చిత్రీకరణకు కమిషనర్‌ను నియమించాలన్న పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని సోమవారం జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

