Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్‌ఫోన్‌ వెలుగులో ఆర్టీసీ బస్సు ప్రయాణం

లక్ష్మి దేవి Jul 07, 2026 1:25 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago
సెల్‌ఫోన్‌ వెలుగులో ఆర్టీసీ బస్సు ప్రయాణం - Udayam Digital

Photo Gallery

సెల్‌ఫోన్‌ వెలుగులో ఆర్టీసీ బస్సు ప్రయాణం - main
సెల్‌ఫోన్‌ వెలుగులో ఆర్టీసీ బస్సు ప్రయాణం - gallery image
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు హెడ్‌లైట్లు పనిచేయకపోవడంతో, కండక్టర్ సెల్‌ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో డ్రైవర్ బస్సును నడిపారు. కలబురగి-చించోళి మధ్య జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదకర ప్రయాణంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శిథిలావస్థకు చేరిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ విమర్శలు గుప్పించాయి.

Comments

G
Loading comments...