వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ రాజీనామా చేయడంతో ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నియామకం జరిగింది. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, విరాళాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని కృష్ణమోహన్ తెలిపారు.
Comments
Loading comments...

