Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 07, 2026 7:25 AM జాతీయంGeneral
ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభం - Udayam
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ జమను ప్రారంభించింది. ఈ మొత్తాన్ని వెంటనే చందాదారుల ఖాతాల్లో వేయాలని ఫీల్డ్ ఆఫీసులను ఆదేశించింది. దీంతో కొద్ది రోజుల్లోనే ఈపీఎఫ్ సభ్యులందరి ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కానుంది. ఈపీఎఫ్‌ఓ వరుసగా మూడో ఏడాది కూడా ఇదే 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించడం విశేషం.

Comments

G
Loading comments...