Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామమందిరానికి కొత్త సీఈఓ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 07, 2026 7:15 AM జాతీయంGeneral
రామమందిరానికి కొత్త సీఈఓ - Udayam
అయోధ్య రామమందిరంలో చోటుచేసుకున్న కోట్ల రూపాయల చందా చోరీ ఉదంతంతో మసకబారిన ఆలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు సంఘ్ పరివార్ సిద్ధమైంది. ఆలయ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా చూసేందుకు కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవిని ఏర్పాటు చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఈఓ ఎంపిక బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించారు.

Comments

G
Loading comments...