వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. ముఖ్యంగా ముంబైలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించడం గమనార్హం.
నగరంలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా మరియు కరోనా కేసులు నమోదవుతున్నాయని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంజయ్ మెహతా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

