వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు నియోజకవర్గంలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, రోజుకు 5 నుంచి 6 గంటలే కరెంట్ వస్తోందని వాపోతున్నారు.
విద్యుత్ కోతలతో పంటలకు నీరందక నష్టం వాటిల్లుతోందని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

