వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ డ్రాలో 349 టోకెన్ నంబర్ గల దరఖాస్తుదారుడు ఎంపికైనట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

