వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శీలం జీవన్ ‘ఎక్స్‌పో భారత్ కళా పురస్కార్ అవార్డ్స్–2026’లో ‘ది బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్’ అవార్డు గెలుచుకున్నారు. శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో పురస్కారం అందుకున్నారు.
తెలంగాణ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా జీవన్ అవార్డు స్వీకరించారు.
Comments
Loading comments...

