వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్ రావు ప్రజల నుంచి 14 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలపై 5, ఇందిరమ్మ ఇల్లు కోసం 1, ఉద్యోగాల కోసం 2, పింఛన్ కోసం 1, ఇతర సమస్యలపై 5 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
Comments
Loading comments...

