Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో మొదలైన వినాయకచవితి సందడి

Follow Udayam on Google
madhu Sep 13, 2026 5:25 PM ములుగుGeneral
ములుగు జిల్లాలో మొదలైన వినాయకచవితి సందడి - Udayam
ములుగు జిల్లా కేంద్రంలో వినాయక చవితి నవరాత్రుల సందడి మొదలైంది. ఆదివారం గణనాథుడి విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన మార్కెట్లు కిటకిటలాడాయి. చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. మంటపాల నిర్వాహకులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...