Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వాసికి SIIMA అవార్డు

Follow Udayam on Google
madhu Sep 13, 2026 5:32 PM ములుగుGeneral
ములుగు జిల్లా వాసికి SIIMA అవార్డు - Udayam
కోర్టు సినిమాలోని కథలెన్నో చెప్పారు, రాసిన పాటకు ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన ప్రముఖ గేయ రచయిత చల్లూరి పూర్ణాచారి ప్రతిష్ఠాత్మక SIIMA అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ.. పూర్ణాచారికి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి సినీ రంగంలో తన ప్రతిభను చాటుకోవడం ములుగు జిల్లాకు గర్వకారణమన్నారు.

Comments

G
Loading comments...