వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR)లో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మొత్తం 2,36,970 మంది ఓటర్లలో 2,09,128 మంది ఫారాలను డిజిటలైజ్ చేశారు.
మిగిలిన 27,842 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. వీరిలో 8,354 మంది మృతి, 4,015 డబుల్ ఎంట్రీలు, 14,207 మంది వలస, 1,219 మంది ఆచూకీ లేనివారిగా గుర్తించారు.
Comments
Loading comments...

