Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ఐడీఓసీలో పార్కింగ్, గార్డెన్‌ ఏవీ?

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 3:40 PM ములుగు General
ములుగు ఐడీఓసీలో పార్కింగ్, గార్డెన్‌ ఏవీ? - Udayam
ములుగు నూతన ఐడీఓసీలో పార్కింగ్‌, గార్డెన్‌ సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు, సందర్శకులకు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చదనంతో కూడిన గార్డెన్‌ ఏర్పాటు చేయాలని, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...