వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువు ఎంపీపీ పదవిని అన్రిజర్వ్డ్(UR), జడ్పీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయిస్తూ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రకటనతో స్థానికంగా రాజకీయ చర్చలు మొదలయ్యాయి.
SIR ప్రక్రియ తర్వాత మండలంలో 32,865 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 16,157, మహిళలు 16,708 మంది ఉన్నారు. మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

