Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిద

Follow Udayam on Google
రూప దేవి Jun 25, 2026 3:52 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిద - Udayam
పి. ముక్తిద కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు న్యాయశాఖ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జే. భుజంగరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...