Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్‌ఓసీలు అందజేత

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 6:56 PM వికారాబాద్తెలంగాణ
ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్‌ఓసీలు అందజేత - Udayam
షాబాద్ మండలం మద్దూరుకు చెందిన తొంట నవీన్ (₹1.50 లక్షలు), సావిత్రి (₹3.50 లక్షలు)లకు వైద్య సహాయం కింద సీఎంఆర్‌ఎఫ్ LOCలు మంజూరయ్యాయి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పామెన భీమ్ భరత్ లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...