వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామంలో రూరల్ M. L. A శ్రీ భూపాతిరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు పంపిణి కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు లింబన్న సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి , గంగాధరగౌడ్ దశరెడ్డి , స్వప్న వినోద్ సరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

