Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కు ను ఇచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 20, 2026 12:07 PM వికారాబాద్General
ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కు ను ఇచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ - Udayam
ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లికి చెందిన కొత్తగాడి అమృత గారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద 2,50,000/- రూపాయల విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు

Comments

G
Loading comments...