Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రైతు కమిషన్ బేటి

Follow Udayam on Google
RR REDDY Aug 30, 2026 8:25 AM నిజామాబాద్General
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రైతు కమిషన్ బేటి - Udayam
సీఎం రేవంత్ రెడ్డితో రైతు కమిషన్ బృందం రెండు గంటల పాటు సమావేశమైంది. ఈ సందర్భంగా మైనర్ ఇరిగేషన్‌పై రూపొందించిన నివేదికను సీఎంకు అందజేసి, కమిషన్ రెండేళ్ల పనితీరును వివరించారు. రైతు సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Comments

G
Loading comments...