వార్తలకు తిరిగి వెళ్లండి

గంటి పెదపూడి జనసైనికులు. గంటి పెదపూడి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ ఇందుకూరి వీరభద్ర రాజు గారు మరియు పి. గన్నవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుల
శ్రీ కొమ్ముల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో సభా ప్రాంగానికి చేరుకున్న గంటి పెదపూడి జనసైనికులు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు మద్దాల నాయుడు, అడ్డగళ్ళ సురేష్, బీసీ నాయకుడు ఈరి ఏడుకొండలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

