వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 23 వార్డు వెంకటేశ్వర కాలానికి చెందిన మొహ్మద్ ఆర్మన్ S/O మొహ్మద్ అజీమ్ గారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద 3,00,000/- రూపాయల విలువగల LOC ని వారి తండ్రి గారికి అందజేసిన
తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ చెక్కు ను ఇచ్చారు
Comments
Loading comments...

