Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన నాదెండ్ల మండల పరిషత్ చివరి సమావేశం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:39 PM పల్నాడుGeneral
ముగిసిన నాదెండ్ల మండల పరిషత్ చివరి సమావేశం - Udayam
నాదెండ్ల మండల పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగింపు దశకు చేరడంతో చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గత ఐదేళ్ల పాలనా కాలంలో మండలంలో సాధించిన ప్రగతిని, చేపట్టిన రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులోనూ నాదెండ్ల ప్రాంత పురోగతికి కలసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...