వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలో గత 2 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయని DSTO వెంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు.
ఈ మేరకు 12 క్రీడా విభాగాల్లో విజేతలను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు.
Comments
Loading comments...

