Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదుమల్‌ మెగాలిథిక్‌ సైట్‌ అభివృద్ధికి చర్యలు

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 03, 2026 3:30 PM నారాయణపేటGeneral
ముదుమల్‌ మెగాలిథిక్‌ సైట్‌ అభివృద్ధికి చర్యలు - Udayam
నారాయణపేట జిల్లాలోని ముదుమల్‌ మెగాలిథిక్‌ సైట్‌ను పరిరక్షించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సైట్‌ సరిహద్దుల గుర్తింపు, భూసేకరణ, బీటీ రోడ్డు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, టూరిజం గైడ్‌ల శిక్షణపై ప్రతిపాదనలు చర్చించారు.

Comments

G
Loading comments...