వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యక్తిగత ట్రోల్స్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరణించిన నేతపై ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది
ఆయన్ను కించపరిచేలా తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

