వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నిజాంపేట పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ముదిరాజ్ సంఘం నాయకుడు గేరిగంటి బాబు అన్నారు. హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

