Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 30, 2026 6:05 PM ఆదిలాబాద్General
ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - Udayam
ఆదిలాబాద్‌ : పట్టణంలోని గాంధీపార్కులో భీమన్న దేవుడు, పెద్దమ్మతల్లి, పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ, ముదిరాజ్‌ కులస్తులు ఆయనను సన్మానించారు. ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, హక్కుల సాధనకు ఐక్యంగా ఉండాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...