వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాబిన్ హుడ్’ పండుగల సాయన్న 139వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సాయన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సంఘ నాయకులు తెలుగు మల్లేశం, మోహన్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

