Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మృతి

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 7:54 AM రాజన్న సిరిసిల్లGeneral
ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మృతి - Udayam
వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్ల ముత్యం సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. పిట్ల ముత్యం ముదిరాజ్ జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు చేశాడని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుపుకున్నాయి

Comments

G
Loading comments...