Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బలో VRAల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 2:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బలో  VRAల నిరసన - Udayam
ముదిగుబ్బలో శనివారం వీఆర్ఏలు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు ఓబుళపతి డిమాండ్ చేశారు. కనీస వేతనం, పేస్కేలు, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...