వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ మండలంలోని 25 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు ఏబీ పల్లి తండా, గుడ్డంపల్లి తండా, ఆర్ఎస్ తండా, ఓకే తండా మహిళకు, ఎస్సీలకు ఉప్పలపాడు, ఈదులపల్లి మహిళకు కేటాయించారు.
బీసీలకు కొడవాండ్లపల్లి, ముదిగుబ్బ, సానేవారిపల్లి, గాండ్లవారిపల్లి, భూదానంపల్లి మహిళ, చిన్నకోట్ల మహిళ, మల్లేపల్లి మహిళ, తప్పిటవారిపల్లి మహిళకు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన స్థానాలు జనరల్కు కేటాయించారు.
Comments
Loading comments...

