వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ఎస్ఐ గుమ్మడి హరిత తనిఖీల్లో నూనావత్ సురేష్ వద్ద 55 గ్రాముల గంజాయి లభ్యమైందన్నారు.
బొడ్డు నవీన్ కలిసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సురేష్ అంగీకరించాడని, వీరిపై కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం కోర్టు రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

