వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం సీపీ సునీల్ దత్ ముదిగొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, పెండింగ్ కేసుల స్థితిగతులను పరిశీలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. డయల్ 100 కాల్స్, సైబర్ మోసాల బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

