Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ పర్యావరణ పరిరక్షణ బాధ్యత మన అందరిదీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 1:21 PM నిర్మల్General
ముధోల్ పర్యావరణ పరిరక్షణ బాధ్యత మన అందరిదీ  - Udayam
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ముథోల్ సీఐ రవీందర్ నాయక్ సూచించారు. మండల కేంద్రమైన ముథోల్‌లోని జీఎం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజే సౌండ్‌ కారణంగా గతంలో ఒకరు మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రకు చెందిన డీజే సౌండ్‌ సిస్టమ్స్‌కు అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...