Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ నిర్మించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 6:11 PM నిర్మల్General
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ నిర్మించాలి - Udayam
ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మించాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏఐపీఎస్‌యూ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైంసా సబ్‌ కలెక్టర్ సంకేత్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ మాట్లాడుతూ కళాశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

Comments

G
Loading comments...