Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమనం ఎంత చేపట్టాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 11:26 PM నిర్మల్General
ముధోల్ గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమనం ఎంత చేపట్టాలి - Udayam
గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

Comments

G
Loading comments...