Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్దాడపేటలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:58 PM విజయనగరంGeneral
గుర్ల మండలం ముద్దాడపేట, పల్లపేట గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే కళా వెంకట రావు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...