Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో 66 ఏళ్లుగా మట్టి వినాయకుడే

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 1:00 PM కోనసీమGeneral
రామచంద్రపురంలో 66 ఏళ్లుగా మట్టి వినాయకుడే - Udayam
రామచంద్రపురం డఫెదర్‌ సెంటర్‌లోని వరసిద్ధి వినాయకుడి చవితి వేడుకలకు బాల భక్త సమాజం రాట ముహూర్తం నిర్వహించింది. ఇక్కడ స్వామి వెలసి 66 ఏళ్లు పూర్తవుతున్నాయని, ఆరంభం నుంచి మట్టి విగ్రహాన్నే పూజిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు గాను 2010లో అప్పటి కలెక్టర్‌ నీతూ కుమారి ప్రసాద్‌ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు అందుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...