వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం, విశేష పుష్పాలంకరణతో గరుడ సేవ ఘనంగా జరిగింది.
సంకీర్తన భజన, అన్నసంతర్పణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

